1000 సంవత్సరాల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక వల్ల వెయ్యి రెట్ల శక్తితో కుభేరయోగం! ఈ రాశుల జీవితం వెరే లెవెల్లో ఉండబోతుంది | 3 Graha Gochar Effects

0
42457
Rare Combination of 3 Plannets Creating Kubera Yoga
Who Will Be Effect by Rare Combination of 3 Planets Creating Kubera Yoga and Its Remedies?

Rare Combination of 3 Plannets Creating Kubera Yoga

23 గ్రహాల అరుదైన కలయిక వల్ల కుభేరయోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Rare combination of 3 Planets by Kubhera Yoga?)

మేష రాశి (Aries) :

1. ఈ కలయిక ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
2. వాయిదా పడి ఉన్న పనులు అన్ని పూర్తవుతాయి.
3. ఈ రాశి వారికి ఫిబ్రవరి నుండి వృత్తిలో ఎదుగుదల ఉంటుంది.
4. వీరు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
5. ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
6. వీరు ప్రతి రంగంలో విజయం అందుకుంటారు.
7. కుటుంబ సుఖ సంతోషాలు విరజిల్లుతాయి.
8. వీరికి ఆరోగ్య రీత్యా బాగుంటుంది.
9. వీరు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (Aquarius) :

1. వీరికి శనిదేవుని సరే సతి చివరి దశలో ఉంది.
2. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆదాయ వనరులు సమకూరుతాయి.
3. వీరు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
4. ఆరోగ్యం రీత్యా వీరికి బాగుంటుంది.
5. వీరికి గౌరవంతో పాటు సిరి సంపద లభిస్తుంది.
6. వైవాహిక జీవితంలో బలపడుతుంది.
7. వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.
8. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.
9. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

మీన రాశి (Pisces) :

1. ఈ రాశి వారికి రాహువు మొదటి ఇంట్లో ఉంటాడు.
2. వీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.
3. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం, వారిని విజయం వరిస్తుంది.
4. వీరు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు వహించాలి.
5. ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయికి వేళ్తారు.
6. శనిదేవుని అనుగ్రహం వల్ల విదేశీ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.
7. కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం వలన కలిసి వస్తుంది.
8. ఆదాయ వనరులు సమకూరుతాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution

ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius

సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023

https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/

ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December

లంకెబిందెలు ఈ రాశివారికే దొరుకుతాయట! | Lanke Bindelu

గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?

డిసెంబర్ నుంచి బుధాదిత్య రాజయోగం! | Budhaditya Rajyog

700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024

Next