
Pesalu Benefits – పోషకాలు విపరితంగా ఉండే పెసల్లను తరుచు తింటే ఆరోగ్యంగా చాల మంచిదని ఆరోగ్య నిపుణులు సుఛిస్తున్నారు.
అందులో ఉబకాయయాన్ని తగ్గిస్తాయి.నిత్య యవ్వనంగా ఉంచుతాయి.ఏకాగ్రత ,జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి,దంతాలు,కళ్ళు సమస్యలను నివారిస్తాయి.పిల్లల పెరుగుదలకు దోహదపడుతాయి
కాగా వీటిని మొలకలు ,ఉడికించి వేయించి ఎలా తిన్న మంచి ఫలితం ఉంటుంది.