పెండ్లి గుమ్మడి నోము పేర్నిత చేయా
యిళ్ళనిండా ధనము యెంతేని కలుగు
ఆనందమంతయూ ఆయింటనుండు
గుమ్మడి పండులా కూతుళ్ళు కలుగు
కుదురుగ నున్నట్టి కొడుకులు పుట్టు
మనుమలు శోభిల్లు మాణిక్యములుగ
పసుపు కుంకుమలతో భవనాలు నిండు
ఐదవతనమెల్లె ఆయింట నుండు
Observing Pendli gummadi gowri nomu fills a house full of wealth along with immense happiness and joy. The families will be blessed with daughters as healthy as pumpkins and sons as confident and masculine. The house will be filled with the presence of gems like grandchildren and women in the house are blessed with long-living marital bliss and auspicious wedding life.