
Peepal Tree Parikrama Significance & Benefits
1రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలిగే లాభాలు?!
హిందూ మతంలో రావి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే హిందువులు చాలా పవిత్రంగా రావి చెట్టుని పూజిస్తారు. రావి చెట్టు ఔషధ విలువలకు నిలయంగా చెబుతారు. రావి చెట్టును పూజించడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయని అని నమ్మకం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం. హిందూ సంప్రదాయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఒక ఆచారం. ఎడమ వైపు నుండి ఒకరి చుట్టూ తిరగడానిని పరిక్రమ అని అంటారు. హిందూమతంలో దేవాలయాల్లో చెట్లకు ప్రదక్షిణ చేయడం సర్వసాధారణం.
రావి చెట్టుకి ప్రదక్షణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Pradakshina Raavi Tree)
1. రావి చెట్టు నుంచి చాలా ఆక్సిజన్ లభిస్తుంది. రావి చెట్టు నుంచీ 2400 కిలోల ఆక్సిజన్‌ను ఒక్క రోజులో విడుదల చేస్తుంది.
2. రావి చెట్టు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని నమ్మకం.
3. హిందూ విశ్వాసం ప్రకారం దేవతలు రావి చెట్టులో ఉంటారు అని నమ్మకం.
4. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నమ్ముతారు.
5. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది & మంచి హెల్త్ ని కూడా ఇస్తుంది.
6. రావి చెట్టును పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతారు అని నమ్మకం.
Related Posts
| Ashunya Shayana Vratam 2025 | అశూన్య శయన వ్రత ప్రాముఖ్యత, వ్రతం ఎలా చేయాలి?
కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023
పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room