రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం | Parvathasana for Better Blood Circulation in Telugu

0
8022
రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం
రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం | Parvathasana for Better Blood Circulation
Next

2. పర్వతాసనం ఎలా వేయాలి?

సూర్యనమస్కారాలలో అశ్వ సంచాలనాసనం తరువాత ఆ క్రమం లో  పర్వతాసనం వేస్తారు. సూర్య నమస్కారాలతో పరిచయం లేని వారు. పైన పటం లో చూపినట్లుగా చేయాలి..

  • కాళ్ళు దగ్గరగా ఉంచి మోకాళ్లపై నిలబడాలి.
  • నడుము వంచి అరచేతులను బుజాలకు సమాంతరంగా నేలకు ఆన్చాలి.
  • మెల్లిగా మోకాళ్ళను పైకి ఎత్తుతూ పిరుదుల భాగం నుంచీ పాదాల వరకూ ఏటవాలుగా ఉండేలా చూసుకోవాలి.
  • నడుము భాగం నుండీ చేతులు నేలకు తాకుతున్న భాగం వరకూ ఏటవాలుగా ఉండాలి.
  • శరీరం పర్వతాకారం లోకి తీసుకుని వచ్చి నిదానంగా గాలిని పీల్చి వదలాలి.
  • నిదానంగా గాలిని వదులుతూ మోకాళ్ళను నేలకు ఆన్చి మామూలు స్థితి లోకి రావాలి.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here