
Padmini Ekadashi
2పద్మిని ఏకాదశి 2023 తేది & ముహూర్తం (Padmini Ekadashi 2023 Date & Muhurt)
జూలై 28 2023, అధిక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు మధ్యాహ్నం 02:51 గంటలకు పద్మిని ఏకాదశి ప్రారంభమవుతుంది మరుసటి రోజు జూలై 29న మధ్యాహ్నం 01:05 గంటలకు పద్మిని ఏకాదశి ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.