Paap Kartari Yoga | పాప కర్తరి యోగంతో విచిత్ర సమస్యలు..ఎవరికి? పరిహారాలు ఏంటి?!

0
1963
Paap Kartari Yoga
Paap Kartari Yoga

Paap Kartari Yoga & Remedies

పాప కర్తరి యోగం అనగా ఏమి? దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? ఇది ఉన్న వారికి ఎలాంటి సమస్యలు వస్తయి? ఏవైనా పరిహారాలు ఉన్నాయా? లాంటి సందెహాలను మన మనం తెలుసుకుందాం.

4ఎప్పుడు & ఎలా పని చేస్తుంది? (When & How Does Paapa Kartari Yoga Work?)

1. పాప కర్తరి యోగం ఉన్న వాల్లకి ఎప్పుడు ఏదో ఒక విధంగా సమస్యాలు సృష్టిస్తూనే ఉంటుంది.
2. ముఖ్యంగా పాప గ్రహాలకు సంబంధించిన దశలు లేదా అంతర్దశలు జరుగుతున్న సమయంలో ఈ యోగం ఉచ్చ స్థితిలో పనిచేస్తుంది.
3. అదే విధంగా శుభ గ్రహాల దశలు లేదా అంతర్దశలు జరుగుతున్న సమయంలో ఈ యోగం చాలా తక్కువ ప్రభావం చూపుతుంది.
4. పాప కర్తరి యోగం వల్ల వచ్చే సమస్యలు చిన్నవి అయిన అవి పెట్టే ఇబ్బందులు విపరీతమైన చికాకులు కలగజేస్తాయి.