Paap Kartari Yoga | పాప కర్తరి యోగంతో విచిత్ర సమస్యలు..ఎవరికి? పరిహారాలు ఏంటి?!

0
2178
Paap Kartari Yoga
Paap Kartari Yoga

Paap Kartari Yoga & Remedies

పాప కర్తరి యోగం అనగా ఏమి? దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? ఇది ఉన్న వారికి ఎలాంటి సమస్యలు వస్తయి? ఏవైనా పరిహారాలు ఉన్నాయా? లాంటి సందెహాలను మన మనం తెలుసుకుందాం.

3యోగ భంగాలు (Paapa Kartari Yoga Disturbances) :

1. లగ్నానికి అటూ ఇటూ పాప గ్రహాలు ఉన్నప్పటికీ, మన అదృష్టం మరియు దేవుడి దయ ఉంటే పాప కర్తరి యోగం రాకపొవచ్చు.
2. పాప గ్రహాల మీద శుభగ్రహాల దృష్టిపడినప్పుడు పాప కర్తరి యోగం ఉండదు.
3. లగ్నం మీద శుభ గ్రహాల దృష్టి పడినా లేక లగ్నాధిపతి బలంగా ఉన్నా ఈ యోగం ఫలించదు.
4. జాతక చక్రంలో గజకేసరి యోగం ఉన్న వారికి ఈ యోగం ఉండదు. చంద్రుడు నుంచి 1, 4, 7 మరియు 10వ స్థానాల్లో గురు గ్రహం ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది.
5. శుభ గ్రహాల దశలు జరుగుతున్నప్పుడు ఈ పాప కర్తరి యోగం చాలా తక్కువ స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది.