Paap Kartari Yoga | పాప కర్తరి యోగంతో విచిత్ర సమస్యలు..ఎవరికి? పరిహారాలు ఏంటి?!

0
2278
Paap Kartari Yoga
Paap Kartari Yoga

Paap Kartari Yoga & Remedies

పాప కర్తరి యోగం అనగా ఏమి? దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? ఇది ఉన్న వారికి ఎలాంటి సమస్యలు వస్తయి? ఏవైనా పరిహారాలు ఉన్నాయా? లాంటి సందెహాలను మన మనం తెలుసుకుందాం.

2పాప కర్తరి యోగం లక్షణాలు (Paapa Kartari Yoga Traits):

పాప కర్తరి యోగం ఉన్నవాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

1. ఎంతా ప్రతిభ ఉన్నా కాని చదువుకు తగ్గ ఉద్యోగం దొరకదు. ఒకవేల ఏదో ఉద్యోగం దొరికినా జీతం సరిగ రాదు.
2. భార్య భర్తలు అన్యోన్యంగ ఉండరు.
3. నష్టాలు రావడం, అనారోగ్యాలు పట్టి పీడించడం లాంటివి వస్తూ ఉంటాయి.
4. కళ్లకు సంబంధిచిన సమస్యలు ఎక్కువగ వస్తాయి.