చంద్ర గ్రహణం – వివరాలు
చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే క్రింది సమాచారము మీ కొరకు పొందుపరచబడుతున్నది.
3. గ్రహణ సమయ వివరాలు
గ్రహణ స్పర్శ కాలము :
తేది : 27 – 07 – 2018 , శుక్రవారము , రాత్రి 11:54 ని॥లకు
గ్రహణ మధ్య కాలము :
తేది : 28 – 07 – 2018 , శనివారము , తెల్లవారు జామున 01:52 ని॥లకు ( 01:52 am )
గ్రహణ మోక్ష కాలము :
తేది : 28 – 07 – 2018 , శనివారము , ఉదయం 03:41 ని॥లకు
అంటే ఈ చంద్ర గ్రహణము తేది : 27 – 07 – 2018 , శుక్రవారము రాత్రి 11:54 ని॥లకు ప్రారంభమై , తేది : 28 – 07 – 2018 , శనివారము ఉదయం 03:41 ని॥లకు ముగుస్తుంది.
ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 03:55 ని॥లు కలదు.
ఇది 21 వ శతాబ్దములోనే అతి పెద్ద చంద్ర గ్రహణము.
Promoted Content