జులై 27న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం?

0
4368

చంద్ర గ్రహణం – వివరాలు

చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే క్రింది సమాచారము మీ కొరకు పొందుపరచబడుతున్నది.

2. చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?

ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా తేది : 27 – 07 – 2018 , శుక్రవారము రోజు ప్రారంభమగు చంద్ర గ్రహణము…. ఖగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణము కలదు.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక పాటించాలి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here