రాఖీ పండుగ రోజే భద్ర కాలం! పొరపాటును కూడా ఈ సమయంలో రాఖీ కట్టకండి!? | Rakshabandhan 2024

0
35260
2023 is Badhra Kalam So Don't Tie Rakhi On This Time
When To Tie Rakhi on Rakshabandhan 2024

On Rakhi Pornami 2024 is Badhra Kalam So Don’t Tie Rakhi On This Time

3రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? (Why Rakhi Festival Celebrate?)

రాఖీ పౌర్ణమి పండుగ అన్న చెల్లెల ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు అందరు తమ యొక్క సోదరులకు రాఖీ కట్టి, వారికి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ఇవ్వాలని కోరుకుంటారు. ఈ రోజున రాఖీ కట్టుకునే సమయంలో మహిళలు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

రక్షాబంధన్ ఏ సమయంలో జరుపుకోవాలి? (When should Rakshabandhan be Celebrated?)

మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ శుభ సమయంలో చేయడం ప్రయోజనకరం అని చెబుతున్నారు. రాఖీ పండగ సందర్భంగా మార్కెట్‌లో రంగురంగుల రాఖీలు అమ్ముతుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరిమణులు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి సోదరుల చేతి మణికట్టు కి ఎలాంటి రాఖీ కట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.