మకర సంక్రాంతి మహాపవిత్రమైన రోజు! మీ రాశి ప్రకారం ఈ దానం చేస్తే అఖండ యోగం! | Makar Sankranti

0
724
On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga
Astrology Tips on Makara Sankranti 2025 – What to Donate on This Sankranti as per Your Zodiac Sign?

On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga

3కన్యారాశి:

1.ఈ రాశివారికి బుధుడు అధిపతి.
2.ఈ రోజు వీరు కిచిడీ దానం చేయాలి.

తులారాశి:

1. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి.
2. వీరు పాలు, పెరుగుతో చేసిన వస్తువులు దానం ఇవ్వాలి.

వృశ్చిక రాశి:

1. విరిని కుజుడు పాలిస్తాడు.
2. ఈ రాశి వారు పప్పు ఖిచ్డీని దానం చేయడం వలన అదృష్టం వరిస్తుంది.

ధనుస్సు రాశి:

1. వీరిని బృహస్పతి పాలిస్తాడు.
2. ఈ రాశి వారు పసుపు చందనంతో పాటు నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను దానం చేయడం పుణ్యం లభిస్తుంది.

మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.