మకర సంక్రాంతి మహాపవిత్రమైన రోజు! మీ రాశి ప్రకారం ఈ దానం చేస్తే అఖండ యోగం! | Makar Sankranti

0
724
On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga
Astrology Tips on Makara Sankranti 2025 – What to Donate on This Sankranti as per Your Zodiac Sign?

On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga

2మీ రాశి ప్రకారం అఖండ యోగం పొందాలంటే ఈ మకర సంక్రాంతి నాడు ఈ దానం చేయండి (As Per Your Zodiac Sign To Get Akhanda Yoga Do This Donation on This Makara Sankranti)

మేష రాశి:

1. ఈ రాశి వారికి అధిపతి కుజుడు
2. వీరు నువ్వులు, బెల్లం మరియు పప్పు దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది.

మిథున రాశి:

1. ఈ రాశి వారిని బుధుడు పాలిస్తాడు.
2. వీరు నువ్వుల లడ్డూను దానం చేయడం వలన పుణ్యం దక్కుతుంది.

కర్కాటక రాశి:

1. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి.
2. మకర సంక్రాంతి రోజున వీరు తిలదానం చేస్తే ధర్మబద్ధంగా ఉంటుంది.

సింహ రాశి

1. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి.
2. ఈ రాశి వారు రాగి పాత్రలో నువ్వులు గాని బెల్లంతో చేసిన లడ్డూలు దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.