
Remedies To Get Married in Karthika Masam
1కార్తీక మాసంలో వివాహం కుదరడానికి పరిష్కారాలు
వివాహం కావట్లేదా? కార్తీక మాసంలో ఇలా చేయండి 100% వివాహం గ్యారంటి!?
మన హిందూ సంప్రదాయంలో కార్తీకమాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పలు పురాణలలో కార్తీక మాస విశిష్టతను వివరిస్తూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కార్తీక మాసాన్ని వ్రతాల మాసం అని కూడా ప్రసిద్ధి. 02-11-2024న ప్రారంభం అయిన కార్తీకమాసం డిసెంబర్ 1 న ముగుస్తుంది. ఈ మాసంలో పూజలు చేస్తే మంచి పుణ్యఫలాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టతపై కొంతమంది ముఖ్యమైన వేద పండితులు వివరించారు. వారు ఏమి వివరించారో ఇక్కడ తెలుసుకుందాం.
వివాహం కావాలంటే కార్తీక మాసంలో ఏమి చేయాలి ? (What To Do in Karthika Masam To Get Married?)
1. కార్తీక మాసంలో మహిళలంతా వేకువజామునే లేచి స్నానాలు ఆచరించి తులసి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి.
2. ఇంట్లోను మరియు ఆలయాల్లోనూ పవిత్రంగా పూజలు నిర్వహించాలి.
3. ఈ మాసంలో దీపారాధన, హోమం, అభిషేకం మరియు సామూహిక కుంకుమార్చన తదితర పూజలు చేయాలి.
4. ఈ మాసంలో ముఖ్యంగా పెళ్లి కాని యువతులు తులసి మొక్కను పూజలు చేస్తే వారికి పెళ్లిళ్లు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.
5. ఈ మాసంలో సూర్యచంద్రుల కిరణాలు మనస్సుకు, శరీరానికి గొప్ప ఫలితాలను అందిస్తాయని భక్తుల నమ్మకం.
6. ఈ మాసంలో ఉపవాసం కార్తీకమాసం ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యే వరకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసాలు చేయడం వలన మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.
7. ఈ మాసంలో చేసే ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా మన పురాణాల్లో సైతం ఉన్నట్లు కూడా పండితులు తెలిపారు.
8. ముఖ్యంగా వివాహం కానీ మహిళలు ఈ మాసం అంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే పరమశివుని అనుగ్రహం పొంది వారి కోరికలు నెరవేరి వివాహం జరుగుతుంది.
Related Posts
వాడిన పూలను పారేయకుండా ఇలా ధూపం తయారుచేసుకోని దేవుడికి నివేదన చేయండి! | Dhoop With Faded Flowers
ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/