తులసి చెట్టుకి నీరు పోసేటప్పుడు పాటించవలసిన ముఖ్య నిబంధనలు!? | Tulsi Plant Rules

0
507
Tulsi Plant Rules
Compulsory Need to Follow These Rules at Tulsi Plant Puja

Never Do This Mistakes While Offering Water to Tulasi

2తులసికి నీరు పోసేటప్పుడు ప్రత్యేక నియమాలు (Special Rules for Watering Tulasi)

తులసికి నీరు పోసేటప్పుడు ప్రత్యేక నియమాలు అనుసరించడం వల్ల లక్ష్మీదేవి మరియు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.

1. తులసి నీటిని సమర్పించినప్పుడల్లా రెడీమేడ్ బట్టలు ధరించకూడదని గుర్తుంచుకోండి.
2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారం మరియు బుధవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసికి నీరు సమర్పించకూడదు.
3. ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించడం మంచిది కాదు.
4. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి కి నీరు సమర్పించకూడదు.
5. తిన్న తర్వాత తులసికి నీరు సమర్పించడం అసలు మంచిది కాదు ఇంట్లో దుఃఖం, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది.

Related Posts

Chaturmasam 2025 | విష్ణువు 4 నెలలు పాటు ఎందుకు యోగనిద్ర తీసుకుంటాడు?

మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips

మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra

పిల్లలు చదువులో వెనకబడుతున్నట్లు అనిపిస్తే ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips for Study Room

కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచితె కష్టాలు తప్పవు | Vastu Tips for Windows

వంట గదిలో పాటించవలసిన వాస్తు నియమాలు! | Vastu Tips For Kitchen

మీ ఇంట్లో పిచ్చుక గూడు కట్టిందా? అయితే ఇవి మనకు ప్రత్యేకమైన సంకేతాలు ఇస్తున్నట్టు! | Vastu Tips on Sparrow Nest

https://hariome.com/never-borrow-these-five-things-from-others/

ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant

Next