
Never Do This Mistakes While Offering Water to Tulasi
1తులసికి నీరు పోసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు
తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగా భావిస్తారు. తులసి శ్రీ మహా విష్ణువుకి బాగా ఇష్టమైన చెట్టు కాబట్టి నీళ్లు పోసేటప్పుడు ఈ 4 నియమాలు తప్పక పాటించండి. సాధారణంగా ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం సహజం. తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి ప్రతి ఇంట్లో పూజిస్తారు. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఇంట్లో ఉంటే ధైర్యం, సంపద, ఆనందం, శ్రేయస్సు & పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.