Narayaneeyam Dasakam 34 Lyrics in Telugu | నారాయణీయం చతుస్త్రింశదశకం

0
108
Narayaneeyam Dasakam 34 Lyrics in Telugu PDF
What are the Narayaneeyam Dasakam 34 Lyrics With Meaning in Telugu PDF?

Narayaneeyam Dasakam 34 Lyrics in Telugu PDF

నారాయణీయం చతుస్త్రింశదశకం

చతుస్త్రింశదశకమ్ (౩౪) – శ్రీరామావతారం (Srirama Avatar)

గీర్వాణైరర్థ్యమానో దశముఖనిధనం కోసలేఽష్వృష్యశృఙ్గే
పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యమ్ |
తద్భుక్త్యా తత్పురన్ధ్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో
రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా || ౩౪-౧ ||

కోదణ్డీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో
యాతోఽభూస్తాతవాచా మునికథితమనుద్వన్ద్వశాన్తాధ్వఖేదః |
నృణాం త్రాణాయ బాణైర్మునివచనబలాత్తాటకాం పాటయిత్వా
లబ్ధ్వాస్మాదస్త్రజాలం మునివనమగమో దేవ సిద్ధాశ్రమాఖ్యమ్ || ౩౪-౨ ||

మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైరన్యరక్షాంసి నిఘ్నన్
కల్యాం కుర్వన్నహల్యాం పథి పదరజసా ప్రాప్య వైదేహగేహమ్ |
భిన్దానశ్చాన్ద్రచూడం ధనురవనిసుతామిన్దిరామేవ లబ్ధ్వా
రాజ్యం ప్రాతిష్ఠథాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైః సదారైః || ౩౪-౩ ||

ఆరున్ధానే రుషాన్ధే భృగుకులతిలకే సఙ్క్రమయ్య స్వతేజో
యాతే యాతోఽస్యయోధ్యాం సుఖమిహ నివసన్కాన్తయా కాన్తమూర్తే |
శత్రుఘ్నేనైకదాథో గతవతి భరతే మాతులస్యాధివాసం
తాతారబ్ధోఽభిషేకస్తవ కిల విహతః కేకయాధీశపుత్ర్యా || ౩౪-౪ ||

తాతోక్త్యా యాతుకామో వనమనుజవధూసంయుతశ్చాపధారః
పౌరానారుధ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ |
నావా సన్తీర్య గఙ్గామధిపదవి పునస్తం భరద్వాజమారా-
న్నత్వా తద్వాక్యహేతోరతిసుఖమవసశ్చిత్రకూటే గిరీన్ద్రే || ౩౪-౫ ||

శ్రుత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్స్వర్గయాతం స్వతాతం
తప్తో దత్త్వాంబు తస్మై నిదధిథ భరతే పాదుకాం మేదినీం చ |
అత్రిం నత్వాథ గత్వా వనమతివిపులం దణ్డకం చణ్డకాయం
హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారు భోః శారభఙ్గీమ్ || ౩౪-౬ ||

నత్వాఽగస్త్యం సమస్తాశరనికరసపత్రాకృతిం తాపసేభ్యః
ప్రత్యశ్రౌషీః ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే |
బ్రహ్మాస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం
మోదాద్గోదాతటాన్తే పరిరమసి పురా పఞ్చవట్యాం వధూట్యా || ౩౪-౭ ||

ప్రాప్తాయాః శూర్పణఖ్యా మదనచలధృతేరర్థనైర్నిస్సహాత్మా
తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసామ్ |
దృష్ట్వైనాం రుష్టచిత్తం ఖరమభిపతితం దుషణం చ త్రిమూర్ధం
వ్యాహింసీరాశరానప్యయుతసమధికాంస్తత్క్షణాదక్షతోష్మా || ౩౪-౮ ||

సోదర్యాప్రోక్తవార్తావివశదశముఖాదిష్టమారీచమాయా-
సారఙ్గం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావధీర్బాణఘాతమ్ |
తన్మాయాక్రన్దనిర్యాపితభవదనుజాం రావణస్తామహార్షీ-
త్తేనార్తోఽపి త్వమన్తః కిమపి ముదమధాస్తద్వధోపాయలాభాత్ || ౩౪-౯ ||

భూయస్తన్వీం విచిన్వన్నహృత దశముఖస్త్వద్వధూం మద్వధేనే-
త్యుక్త్వా యాతే జటాయౌ దివమథ సుహృదః ప్రాతనోః ప్రేతకార్యమ్ |
గృహ్ణానం తం కబన్ధం జఘనిథ శబరీం ప్రేక్ష్య పమ్పాతటే త్వం
సమ్ప్రాప్తో వాతసూనుం భృశముదితమనాః పాహి వాతాలయేశ || ౩౪-౧౦ ||

ఇతి చతుస్త్రింశదశకం సమాప్తమ్ |

Sri Narayaneeyam Dasakam Related Stotras

Narayaneeyam Dasakam 35 Lyrics in Telugu | నారాయణీయం పంచత్రింశదశకం

Narayaneeyam Dasakam 33 Lyrics in Telugu | నారాయణీయం త్రయస్త్రింశదశకం

Narayaneeyam Dasakam 32 Lyrics in Telugu | నారాయణీయం ద్వాత్రింశదశకం

Narayaneeyam Dasakam 31 Lyrics in Telugu | నారాయణీయం ఏకత్రింశదశకం

Narayaneeyam Dasakam 30 Lyrics in Telugu | నారాయణీయం త్రింశదశకం

Narayaneeyam Dasakam 29 Lyrics in Telugu | నారాయణీయం ఏకోనత్రింశదశకం

Narayaneeyam Dasakam 28 Lyrics in Telugu | నారాయణీయం అష్టావింశదశకం

Narayaneeyam Dasakam 27 Lyrics in Telugu | నారాయణీయం సప్తవింశదశకం

Narayaneeyam Dasakam 26 Lyrics in Telugu | నారాయణీయం షడ్వింశదశకం

Narayaneeyam Dasakam 25 Lyrics in Telugu | నారాయణీయం పంచవింశదశకం

Narayaneeyam Dasakam 24 Lyrics in Telugu | నారాయణీయం చతుర్వింశదశకం