
Narasimha Swamy Avatar End by Lord Shiva
4నరసింహ స్వామి శాంతించడం (Calming Lord Narasimha)
హిరణ్యకశిపునుని చంపాక కూడా శాంతించని నరసింహ స్వామి కనిపించిన అందరిని చంపుతాడు. భయంతో దేవతలు అందరు వెళ్లి మహా శివుడుకీ విషయాన్ని విన్నవించారు. దీంతో పరమ శివుడు పక్షిల్లా శరభుడి అవతారమెత్తాడు. పరమశివుడు నరసింహ స్వామిని మూర్ఛిల్లేలా చేస్తాడు. అప్పుడు శివుడు నరసింహ స్వామిని వేరే ప్రాంతంకి తీసుకు వెళ్తాడు. నరసింహ స్వామి మెలుకువ వచ్చకా తప్పు తెలుసుకొని శివుడుకి లొంగిపోతాడు. ఈ విధంగా కైలాసాధిపతి శివుడు నరసింహ అవతారాన్ని చాలింపజేశాడు.
Related Posts
Narasimha Dwadashi 2025 | నరసింహ ద్వాదశి విశిష్టత ఏమిటి? వ్రత నియమములు ఏమిటి?
Narasimha swamy | హిరణ్య కశిపుని సంహారం తరువాత నారసింహ స్వామి ఏమయ్యాడు?
శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళిః – Sri Narasimha Ashtottara Satanamavali
శ్రీ నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Narasimha Ashtottara Shatanama Stotram
సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం | Jainath Laxmi Narasimha Swamy Temple in Telugu.
Nrusimha Jayanthi 2023 | Narasimha Swamy Jayanti 2023 Date & Muhurt
ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram
https://hariome.com/narasimha-jayanti/
చుక్కాపురంలో కొలువైన నృసింహస్వామి | Chukkapuram Narasimha Swamy Temple (Telugu)
Sri Lakshmi Nrusimha Karavalamba Stotram | శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం
ఋణ భాదలు తొలగడానికి మార్గం | Debt Redemption Stotram in Telugu
కదిరి నృసింహుని బ్రహ్మోత్సవాల | Kadiri Lakshmi Narasimha Swamy Brahmotsavam 2025







