
Narasimha Swamy Avatar End by Lord Shiva
3శ్రీ మహ విష్ణు అవతారం మొదలు (Lord Vishnu Take Narasimha Avatar)
కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదున్ని తానే చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నీ విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు. దానికీ ప్రహ్లాదుడు ఈ లోకం అంత విష్ణుమూర్తి ఉన్నాడు అని జవాబు ఇస్తాడు. అప్పుడు దగ్గర ఉన్నా స్తంభంలో ఉన్నాడా మీ విష్ణు అని అడిగాడు హిరణ్యకశిపుడు. దానికీ ప్రహ్లాదుడు ఉన్నాడు అని జవాబు ఇస్తాడు. దీంతో హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బద్దలుకొట్టడం ప్రారంభించాడు. అప్పుడు స్తంభంలో శ్రీ నరసింహస్వామి అవతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువు బయటికొచ్చాడు .
శ్రీ మహా విష్ణువు నరసింహావతారంలో సగం సింహ రూపం, సగం మానవ రూపం, సంధ్యా సమయంలో అంటే రాత్రి కాదు ,పగలు కాదు, ఇంటిలో కాదు, బయట కాదు హిరణ్యకశిపుని ఒక గుమ్మం వద్దకు తీసుకువెళ్లాడు, అతని ఒడిలో పడుకోబెట్టి, ఆపై హిరణ్యకశపుడిని తన సింహపు గోళ్లతో ప్రహ్లాదడు చూస్తూ ఉండగా నరసింహ స్వామి హిరణ్యకశిపును చంపాడు.







