
Nails Astrology
2చేతి గోళ్ళూ ఏలా ఉంటే వారి జీవితం ఎలా ఉంటుంది?! (What Will Their Life be Like If They Have Fingernails?!)
1. గోర్లు వంకరగా ఉన్నా లేక మధ్యలో గీత ఉన్నవారు జీవితంలో డబ్బుల విషయంలో అనేక సమస్యలను ఎదురుకుంటారు.
2. గోళ్లపై మచ్చలు ఉన్నట్లైతే వారు ఇతరులకు ఎంతో సేవ చేస్తారు. కాని అవి తెల్లటి మచ్చలు ఐతే వారి జీవితం ఆందోళనకరంగా ఉంటుంది.
3. గోళ్లపై నిలువుగా చారలు ఉన్నవారు శారీరక నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు.
4. మందపాటి గోర్లు ఉన్న వారు కీళ్లనొప్పులు, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, తామర సమస్యలను కలిగిఉంటారు.
5. గోళ్లు పొడిగా, వేలి చర్మంలో మునిగిపోయి, వాటిపై తెల్లటి మచ్చలు ఉన్న వారి జీవితంలో ఆనందం లోపిస్తుంది.
6. గోళ్ళపై తెల్లటి గుర్తులు ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు.
7. గోళ్లు ఎరుపు, ప్రకాశవంతమైన, గులాబీ రంగులో ఉంటే వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. గోర్లు గులాబీ రంగులో ఉండి కొద్దిగా బయటకు వచ్చినట్లయితే అది అదృష్టానికి చిహ్నం.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear
ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance
తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head
శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ
తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!