నాగుల చవితి ప్రతి సంవత్సం వచ్చే తేదిలో మార్పులు ఎందుకు? విశిష్టత? పూజ విధానం & కావాల్సిన సామగ్రి | Nag Panchami 2023

0
491
Nag Panchami Rituals & Significance
What are the Nag Panchami Rituals & Significance?

Why Nagula Panchami Dates Change in Every Year?

4నాగదేవతకు పూజ విధానం (Nagula Panchami Puja Vidh):

1. నాగ పంచమి నాడు నాగదేవతకు పూజ చేయాలి అనుకునేవారు తెలవాలుజమున నిద్రలేవాలి.
2. ఆ తరువాత స్నానం ఆచరించి మీ ఇంట్లో ఉన్న పూజ మందిరంలో దీపం వెలిగించాలి.
3. గుడికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి.
4. మీ ఇంటికి దగ్గర్లో ఉన్న నాగదేవత గుడికి వెళ్లి పాలతో పాటు తేనెతో అభిషేకం చేయాలి.
5. నాగదేవతకు ప్రీతికరమైన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.