ఈ నెల నుంచి మృత్యు పంచక యోగం, ఈ సమయంలో ఈ పనులు చేయరాదు | Mrityu Panchak Yog

0
1994
Mrityu Panchak Yog
Mrityu Panchak Yog Effect

Mrityu Panchak Yog

3మృత్యు పంచక యోగం ముహూర్తం

వివరాల్లోకి వెళితే 2023 మే 13 తెల్లవారుజామున 12:18 గంటలకు ప్రారంభమై మే 17 ఉదయం 7:39AM గంటలకు ముగింపు పలుకుతుంది. మృత్యు పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే, అతని మృతదేహానికి దహన సంస్కారాలతో పాటు, 5 దిష్టి బొమ్మలను తయారు చేసి పూర్తి కర్మలతో దహనం చేయాలి, తద్వారా పంచక యొక్క చెడు ఫలితాలు నియంత్రించవచ్చు. మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.