ఈ నెల నుంచి మృత్యు పంచక యోగం, ఈ సమయంలో ఈ పనులు చేయరాదు | Mrityu Panchak Yog

0
1997
Mrityu Panchak Yog
Mrityu Panchak Yog Effect

Mrityu Panchak Yog

2మృత్యు పంచక యోగం రకాలు (Types of Mrityu Panchak Yog):

1. అగ్ని పంచకం
2. రోగ పంచకం
3. రాజ పంచకం
4. మృత్యు పంచకం
5. చోర పంచకం

ఇటువంటి వివిధ వివిధ రకాలు మృత్యు పంచక యోగం అశుభ యోగం గా పరిగణించబడుతుంది. మృత్యు పంచక యోగం సమయంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మిగతా వాళ్ళు ఇబ్బందులు పడతారని ఒక నమ్మకం.

ఈ 5 రోజులులో ఏ పని చేయాలి మరియు ఏ పని చేయకూడదో ఈ వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.