
Moodami 2024 Dates
3మూఢంలో ఏమి చేయవచ్చు?
1. అన్న ప్రాసన చేసుకోవచ్చు.
2. ప్రయాణాలు చేయవచ్చు.
3. ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు.
4. భూములు కొనడం, అమ్మడం, ఒప్పందాలు చేసుకోవడం వంటివి చేయవచ్చు.
5. కొత్త ఉద్యోగాల్లో చేరవచ్చు లేదా విదేశీ ఉద్యోగానికి వెళ్లవచ్చు.
6. కొత్త వాహనాలు మరియు బట్టలు కొనుగోలు చేయవచ్చు.
మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమి జరుగుతుంది?
- జ్యోతిష శాస్త్రం ప్రకారం, మూఢ సమయంలో శుభ కార్యక్రమాలు జరపడం వల్ల అవి అనుకూలంగా జరగకపోవచ్చు, ఆర్థిక నష్టం, చెడు వార్తలు వంటివి సంభవించవచ్చు.
Related Stories
Pancharama History | పంచారామాల పుట్టుక మరియు అద్భుత చరిత్ర తెలుసుకుంటే జన్మచరితార్ధం.
Hanuman Jayanti | హనుమాన్ జన్మోత్సవం ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
venkateswara swamy | కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కూర్చున్న రూపం ఎక్కడో తెలుసా!
vinayakudu | వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!
Hanuman And Shiva | హనుమాన్, శివుడు ఒకే చోట! అష్ట ఐశ్వర్యాలతో పాటు కష్టాలు తీరే అద్భుత క్షేత్రం!
Shiva Lingam | రంగులు మారుతున్న శివలింగం, ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Narasimha Swamy Temple | ఈ ఆలయంలోని దీపంలో నూనె పోసి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి.