మూఢం అంటే ఏంటి? ఆ రోజుల్లో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు.

0
750
What to do and what not to do in Moodami period
Moodami 2024 Dates

Moodami 2024 Dates

2ఎప్పుడు మూఢం ఉంటుంది?

  • 2024లో, మూఢం కాలం ఏప్రిల్ 27 నుండి ఆగష్టు 8 వరకు ఉంటుంది. ఈ సమయంలో, పెళ్లిళ్లు, గృహ ప్రవేశం వంటి శుభ కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.

మూఢంలో ఏమి చేయకూడదు?

1. వివాహాది శుభ కార్యక్రమాలు జరపకూడదు.
2. లగ్నపత్రిక రాసుకోకూడదు.
3. పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు.
4. పుట్టు వెంట్రుకలు తీయించుకోకూడదు.
5. ఇంటి నిర్మాణానికి శంఖుస్థాపన చేయకూడదు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.