
Moles on These Body Parts Means
3ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ (What Happen if A Mole in the Center of the Chest?):
1. ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉంటే వారిని అదృష్టవంతులుగా భావించాలి.
2. వీరిపై లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
3. వీరు సమాజంలో తమ కంటూ సొంత గుర్తింపును సృష్టించుకుంటారు.
4. వీరు తెలివితేటల్లో చాలా ప్రవీణులు.
కుడి అరచేతిలో పుట్టుమచ్చ (What Happen if A Mole on Right Palm?) :
1. కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారు తమ వ్యాపారల్లో మంచి విజయాన్ని పొందుతారు.
2. వీరు పేరు, కీర్తిని స్వతహాగా సంపాదించుకుంటారు.
3. వీరు కాలసిన దాన్ని సంపాదించుకుంటారు.
4. వీరు చాలా అదృష్టవంతులు.
Related Posts
https://hariome.com/weekly-horoscope-10-12-2023-to-16-12-2023/
డిసెంబర్ నెలలో ఈ రాశుల వారి రాత మారనుందా?! | Budh Gochar 2023
2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar
కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha
బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023
శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra
ఈ రాశులపై కుబేరుడి కటాక్షం ఎళ్ళవేళలా ఉంటుంది | Kuber Dev Blesses These Zodiac Signs Specifically