ఈ రోజు కధ – సావాస దోషం

0
3468
misleading
సావాస దోషం

సావాస దోషం

మన స్నేహితులను చూసి మన వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు అంటారు పెద్దలు. నిజమే. మనం ఎవరితో ఎక్కువ గా సమయాన్ని గడుపుతామో వారి అలవాట్లు ఆలోచనలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మంచైనా చెడైనా మనమీద ఆ ముద్ర పడటం సహజం. మనుషులే కాదు వస్తువులు కూడా మనపై ప్రభావితం ఎంతగా చూపగలవో చెప్పే కథ తెలుసుకుందాం.

Next

4. ఈ కథ ద్వారా తెలిసే నీతి

బురదలో పడినా చందనం తన సహజమైన సుగంధాన్ని విడువనట్టు కొందరు మహానుభావులు తమ సహజమైన సద్గుణాలను ఎన్నటికీ కోల్పోరు. కానీ బలహీనమైన మనస్తత్వం కలవారు పక్కవారినుండీ త్వరగా ప్రభావవంతమై చెడు గుణాలకు అలవాటు పడతారు. అది ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుంది. మనుషులే కాదు వస్తువులు కూడా ఇందుకు మినహాయింపుకాదు అని ఈ కథ అంతర్లీనంగా చెబుతుంది.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here