Varanasi: Kashi Prasadam and Change in Name of Prasad!
3Ingredients Used in Old Laddu Prasadam
ఇప్పటి వరకు ప్రసాదంలో ఉపయోగించిన పదార్ధాలు,
1. పిండి
2. సెమోలినా
3. జీడి పప్పు
4. బాదం
ఇప్పుడు మొదలుపెట్టే ప్రసాద లడ్డులపైన “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 (Year of Millets 2023)” లోగో కూడా ఉంటుంది. ఈ క్రొత్త ప్రసాదం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చెసిన కౌంటర్‌లో లభిస్తాయి అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్ తెలిపారు.
100 గ్రా. మరియు 200 గ్రా. ప్యాక్‌లలో ఉండే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలనే దానిపై బృందానికి శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ప్రసాద తయారీ, నాణ్యత మరియు ప్యాకింగ్‌ను వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ పరీక్షీస్తారు.







