ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes

0
654
Vastu Tips for Wind Chimes
Vastu Tips for Wind Chimes

Vastu Tips for Wind Chimes Placement in House

2ఇంట్లో ఉండే విండ్‌చైమ్ యొక్క ప్రయోజనాలు (Benefits of Windchime in Home)

1. బంగారు పూతతో ఉన్న అల్యూమినియం గాలి గొట్టాల వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కుటుంబంలో ఉన్న వారందరు ఆరోగ్యంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలగనుంది.
2. బంగారు పూతతో అల్యూమినియం గాలి గొట్టాలు ప్రధాన ద్వారం, కిటీకీల దగ్గర, బాల్కనీలో, ఆఫీస్ లో గాలి వచ్చే చోట ఉండటం ఉత్తమం.
3. గాలి గొట్టాలు అల్యూమినియం కావడం వల్ల మంచి ఆహ్లాదకరమైన ధ్వని వస్తుంది.
4. గొట్టాలు ఒకదానికొకటి తగిలినప్పుడు వచ్చే ధ్వని తరంగాల వల్ల ఇంట్లో వారికి పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది .
5. వీటి వల్ల భయం మరియు కంగారు కూడా తగ్గుతుంది. దీంతో బీపీ, ఒత్తిడి ఉన్న వారికి ఉపశమనం కలుగుతుందని అని నమ్మకం.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Next