మరికొద్ది గంటల్లో ఈ రాశుల వారికి రాజ యోగం!! Mercury Transit into Aries

0
5587
Benefits to These Zodiac Signs Due to Mercury Transit into Aries
Mercury Transit into Aries

Benefits to These Zodiac Signs Due to Mercury Transit into Aries

2మేష రాశి (Aries) :

ఈ రాశిలో బుధుడు 6 & 3వ ఇంటికి అధిపతి. ఈ ఇంటిలో బుధుడు మొదటి ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని కారణంగా వీరికి ఇలా ఉండబోతుంది,

1. వీరు అన్ని రంగాలలో విజయాన్ని పొందవచ్చు.
2. మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
3. ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూసే వారికి మంచి సమయం.
4. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
5. మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం తోడవ్వడం వలన అన్ని సులభంగా సాదిస్తారు.
6. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి.

మిథున రాశి (Gemini):

ఈ వారికి బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా వీరికి ఇలా ఉండబోతుంది,

1. మీ ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
2. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి.
3. మేరు కష్టపడి పని చేస్తే ఆ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.
4. ఆర్థిక విషయాల పట్ల జగ్రాత్తలు వహించండి.