బుధ- రాహుల వల్ల విధ్వంసక జాడత్వ యోగం! ఈ రాశికి ఇబ్బందులు, సమస్యలు తప్పవు!? | Jadatva Yoga

0
402
Jadatva Yoga
What is the Jadatva Yoga? and Its Effect & Remedies?

Forming Jadatva Yoga Due to Mercury & Rahu Conjunction

2జాడత్వ యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Jadatva Yoga?)

మీన రాశి (Pisces):

1. ఈ రాశిలోనే జడత్వ యోగం ఏర్పడుతుంది. కావున వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
2. ఏ కార్యం తలపెట్టిన ఆలోచనతో చేయండి.
3. ఈ సమయంలో వీరి యొక్క ఆరోగ్యం కలత చెందుతుంది. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
4. ఉద్యోగస్తులు కొంత ఒత్తిడికి లోనవుతారు.
5. ఉద్యోగం మారననుకునే వారు ఈ సమయం అంతగా కలిసి రాదు.
6. ఏ పనిలోనైనా జాగ్రత్త అవసరం, దైవారాధన చేయండి.

వృశ్చిక రాశి (Scorpio) :

1. ఈ రాశి వారికి 5వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది.
2. ఈ రాశి వారి చదువు విషయంలో కొంత ఒత్తిడి లోనవుతారు.
3. వీరు జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.
4. వీరికి ఆర్థిక పరంగా కొంచెం పర్లేదు.
5. వీరు ఆరోగ్య పరంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.

మేష రాశి (Aries):

1. ఈ రాశిలో ఈ యోగం 12వ ఇంట్లో ఏర్పడుతుంది.
2. మీరు తలపెట్టిన పనులలో విఫలమవుతారు.
3. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.
4. వీరికి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
5. వీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు
6. సొంత వారితో విభేదాలు ఏర్పడవచ్చు.
7. వీరు ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

12 ఏళ్ళ తర్వాత నవపంచ రాజ్యయోగం (సూర్యుడు-గురు గ్రహాల కలయిక) వల్ల ఈ రాశులకు డబ్బు & పరపతి పక్క!? | Nab Pancham Raj Yog 2023-24

500 ఏళ్ల తర్వాత కుల దీపక్ రాజయోగం! ఇప్పటి నుంచి ఈ రాశులకు అంత అద్భుతమే!? | Kul Deepak Rajyog

కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution

1000 సంవత్సరాల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక వల్ల వెయ్యి రెట్ల శక్తితో కుభేరయోగం! ఈ రాశుల జీవితం వెరే లెవెల్లో ఉండబోతుంది | 3 Graha Gochar Effects

ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius

సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023

https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/

Next