
How & Why Celebrate Masik Krishna Janmashtami?
3మాసిక్ జన్మాష్టమి పూజ విధానం (Masik Janmashtami Pooja Procedure):
1. ఈ రోజున వేకువజామున లేచి తలస్నానం చేయాలి.
2. తరువాత తూర్పు ముఖంగా నిల్చుని ఉపవాస తీర్మానం చేసి పైన చెప్పిన మంత్రాలను జపించాలి.
3. పూజ సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించేలా చూసుకోవాలి అవి లేనిచో మంచి వస్త్రాలను దరించండి.
4. కృష్ణుడు ప్రతిమను పీఠం పై ఉంచండి.
5. కృష్ణుడు ప్రతిమ వద్ద పిల్లనగ్రోవి, నెమళికను ఉంచి పూలతో అలంకరించాలి.
6. కన్నయ్యకు పూజ సమయంలో స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి.
7. కన్నయ్యకు నైవేద్యంగా వేన్న సమర్పించండి.
8. పైన ఇచ్చిన మంత్రాలను 108 సార్లు పారాయణం చేయండి కన్నయ్య యొక్క దివ్యమైన ఆశీర్వాదం పొందండి.
మాసిక్జ న్మాష్టమి ప్రాముఖ్యత (Significance of Masikja Namashtami):
1. ఈ రోజున ఉపవాసం ఉండి బాల్ గోపాల్ శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
2. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల పిల్లలకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
3. పిల్లల జీవితాల్లో సంతోషం, ఆనందం కలుగుతుంది.
4. ఇ రోజున ఉపవాసం ఉన్న వారి ఇళ్లలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
5. వారి ఇంటి నుండి ప్రతికూలతను తొలగి, సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
6. వారి ఇంట్లో సంపద మరియు ధాన్యాలు వృద్ధి చెందుతాయి.
7. శ్రీ కృష్ణ భగవానుడు అనుగ్రహించి దుఃఖాలన్నింటినీ పోగొట్టి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతాడు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.