Masik Janmashtami Date List Significance Poojavidhi Stotram
What are Masik Janmashtami Date List Significance Poojavidhi Stotram?

How & Why Celebrate Masik Krishna Janmashtami?

1మాసిక్ కృష్ణ జన్మాష్టమి ప్రతి నెల ఎందుకు జరుపుకుంటారు?

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

హిందువు అందరు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం చాలా గొప్పగా జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమిని ప్రతి నెలా నెలవారీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారని చాలా మందికి తెలియదు. మన గ్రంధాలు పురాణాల ప్రకారం భాద్రపద మాసం కృష్ణ పక్షం 8వ రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని హిందువులందరికీ తెలుసు. ఆ విధంగా ప్రతి నెల కృష్ణ పక్షం అష్టమి రోజున మాసిక్ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున, శ్రీకృష్ణుడు అనుగ్రహం కోసం భక్తులు అందరూ ఉపవాసం ఉండి, వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం. అయితే మరి నెలవారీ కృష్ణ జన్మాష్టమి పూజ విధానం మరియు ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back