కుజుడు కేతువుల వల్ల విధ్వంసకర యోగం సంభవించింది! మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో?! | Khuj-Ketu Destructive Yoga

0
1461
Khuj-Ketu Destructive Yoga
Who Will be Effect With Khuj-Ketu Destructive Yoga?

What Will be the Effect on the 12 Signs Due to Rahu’s Destructive Yoga With Ketu?

4తుల రాశి (Libra)

1. ఈ కలయిక వలన వీరు అనవసరంగా సతమతకి గురవుతారు.
2. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది, ప్రయాణంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
3. కడుపు సంబంధిత వ్యాధులు ఇబ్బంది కలిగించవచ్చు.
4. వీరికి ఉద్యోగం మరియు వ్యాపారంలో మార్పులు సంభవించవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio):

1. ఈ సమయంలో వీరికి ఆరోగ్యం మందగించవచ్చు, అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
2. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రమాదం సంభవించవచ్చు.
3. మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మల్లి అవి తిరిగి రావు జాగ్రత్త.

ధనుస్సు రాశి (Sagittarius):

1. ఈ కలయిక వలన ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.
2. ఈ సమయం మీరు కొత్త పనిని ప్రారంభించడం వలన మంచి జరుగుతుంది.
3. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
4. కుటుంబంలో ఆనందం మరియు సుఖ సంతోషాలు ఉంటాయి.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.