కుజుడు కేతువుల వల్ల విధ్వంసకర యోగం సంభవించింది! మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో?! | Khuj-Ketu Destructive Yoga

0
1461
Khuj-Ketu Destructive Yoga
Who Will be Effect With Khuj-Ketu Destructive Yoga?

What Will be the Effect on the 12 Signs Due to Rahu’s Destructive Yoga With Ketu?

3కర్కాటక రాశి (Cancer sign)

1. ఈ సమయంలో ఈ రాశి వారు వారి తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
2. వీరికి గొంతు లేదా ముక్కు సంబంధిత వ్యాధులతో సంభవించవచ్చు, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఉండండి.
3. ఈ కలయిక వలన ఈ రాశి వారికి ఉద్యోగం రిత్య మంచి జరుగుతుంది.

సింహ రాశి (Leo)

1. ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది.
2. వీరికి ధైర్యం రెట్టింపు అవుతుంది.
3. వీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.
4. వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

కన్య రాశి (Virgo)

1. ఈ కలయిక వలన ఈ రాశి వారికి ఆర్థిక నష్టం కలగవచ్చు.
2. మీరు మాట్లాడే మాటలు అదుపులో ఉంచుకోండి.
3. అనారోగ్యం కలగవచ్చు.
4. ఇతరులతో వాదనలు చేయకండి.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.