
What Will be the Effect on the 12 Signs Due to Rahu’s Destructive Yoga With Ketu?
2రాహు కేతువులతో విధ్వంసక యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Rahu’s Destructive Yoga With Ketu?)
మేష రాశి (Aries)
1. ఈ రాశి వారు ఈ సమయంలో ఒడి దుడుకులు చూడవలసి వస్తుంది.
2. మీ సంసార జీవితంలో కొన్ని విభేదాలు రావచ్చు.
3. బయటికి వెళ్లినప్పుడు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
4. మితిమీరిన కోపం వస్తుంది దాని వలన మీరు చిక్కుల్లో పడతారు.
5. ఉద్యోగ-వ్యాపారాలకు ఇది మంచి సమయం.
వృషభ రాశి (Taurus)
1. ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్యం సమస్యలు రావచ్చు ముందస్తు జాగ్రత్తగా ఉండండి.
2. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం సంభవించవచ్చు.
3. వీరికి కోర్టు వ్యవహారాల్లో చేదు అనుభవం ఎదురవుతుంది.
4. ఈ సమయంలో వీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలకు చాల 5.దూరంగా ఉండాలి, లేకపోతే భారీ నష్టాలు సంభవించవచ్చు.
మిథున రాశి (Gemini):
1. వీరికి కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు.
2. మంచి ఆహారపు మాత్రమే తీసుకోండి గ్యాస్ట్రిక్ ఆహారం తినకండి.
3. ఉద్యోగ మరియు వ్యాపారం సంబందించి మంచి జరుగుతుంది.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.