కుజుడి గోల్డెన్ పీరియడ్, ఈ రాశి వారికి అందులో తిరుగుండదు?! | Mars Golden Period

0
4332
Mars Golden Period
Mars Golden Period For These Zodiac Signs

Mars Golden Period

1కుజుడి గోల్డెన్ పీరియడ్

జ్యోతిష్య శాస్త్రంలో ప్రాకారం కుజుడుకి చాలా విశిష్టమైన స్థానం ఉంది. కుజ గ్రహం 2 నెలల పాటు కొనసాగే ప్రత్యేక దిశలో ప్రవేశిస్తుంది. కుజ గ్రహ సంచారం 12 రాశుల వారి జీవితం పై ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా రాశుల వారికి జీవితంలో ఆనందం నింపుతుంది. 46 రోజుల పాటు ముఖ్యంగా మకర రాశి వారికి తిరుగులేని విజయాన్ని అందిస్తుంది జూలై 1వ తేదీ 2023 నుండి ఆగస్టు 20వ తేదీ వరకు తిరుగులేని విజయాన్ని సాధించవచ్చు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back