
Chanakya Niti Tips About Women
2ప్రశాంతమైన స్త్రీ స్వభావము (Who Should We Marry Women According to Chanakya?)
1. ప్రశాంతమైన స్వభావం కలిగి ఉన్న స్త్రీలు లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తారు. ప్రశాంతమైన స్వభావం కలిగి ఉన్న స్త్రీ మన భాగస్వామిగా వస్తే కుటుంబంలో ఆనందం, శాంతి, ఆరోగ్యకరమైన పరిస్థితి వస్తుంది.
2. సంస్కారవంతమైన స్త్రీలు జీవితంలోకి భాగస్వామిగా వస్తే కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తుంది. విద్యావంతులైన స్త్రీ భాగస్వామిగా వస్తే కష్ట సమయంలో నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు.
3. మృదుస్వభావి స్త్రీలు జీవితంలోకి భాగస్వామిగా వస్తే కుటుంబంలో గౌరవం లభిస్తుంది.
4. సంకల్ప శక్తి ఉన్న స్త్రీలు జీవితంలోకి భాగస్వామిగా వస్తే ఆర్థిక సంక్షోభం నుండి బయటకు రావచ్చు. సన్మార్గంలో ప్రయాణం చేస్తారు.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Related Posts –
గురుడు తిరోగమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టయోగం | Jupiter Transit Effect
https://hariome.com/due-to-the-inauspicious-yoga-of-shani-rahu-trouble-in-the-life/
మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies
https://hariome.com/mercury-will-bless-these-zodiac-signs-good-days-will-begin/
మత్స్యయోగం, విష్ణుయోగం వల్ల ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు!! Matsya Yoga & Vishnu Yoga
మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యాలి! | Astrology About Past Birth
కలలో ఈ చెట్లు కనిపిస్తున్నాయా? అయితే అదృష్టం, ధనలాభం!! | Dreaming About Trees
శని-రాహు యుతి వల్ల ఈ రాశుల వారికి ఉహించని కష్టాలు ఏప్పటి వరకో తెలుసా?! | Shani Rahu Yuti 2023
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-leo-these-zodiacs-gets-luck/