కుటుంబ సభ్యుల మధ్య గొడవలా?! వాస్తు దోషం కావచ్చు? ఈ నివారణలు చేయండి | Vastu Remedies For misunderstandings Between Family Members

0
505
Vastu Remedies For misunderstandings Between Family Members
What are the Vastu Remedies For Fighting Between Family Members?!

Vastu Shastra Tips to Overcome Family Problems

2వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే పాటించవలసిన వాస్తు నియమాలు (Vastu Rules to Follow for a Happy Married Life)

వివాహ జీవితం సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అందుకే వివాహానికి ముందు అమ్మాయి యొక్క రాశిని తెలుసుకొని.. అబ్బాయి తల్లి యొక్క రాశిని తెలుసుకొని.. ఆ రెండు రాశులూ కలుస్తాయో లేదో చుసుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు . ఆ రెండు రాశుల మధ్యా విబేధాలు ఉంటే ఆ వివాహం తీసుకోకపోవడమే మంచిది అని జ్యోతిష పండితులు అంటున్నారు.

వారి రాశులు కలుస్తయో లేదో చూడకుండా తెలిసో, తెలియకో వివాహం జరిగిపితే అప్పుడు ఆ కుటుంబంలో కలతలు పోవాలంటే ఏమి చేయాలి అన్నది మరో ప్రశ్న. దానికి పరిష్కారం వాస్తు శాస్త్రం ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. ఏ వివాహ బంధం లో కలతలు ఉంటే ముందుగా వారు ఉంటున్న ఇల్లు వాస్తు ప్రకారం ఉందో, లేదో చూడాలంటున్నారు. ఒకవేళ దోషాలు ఉన్నట్లైతే వారు తప్పక మార్పులు చేసుకోవాలంటున్నారు.ఆ తర్వాత ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

వివాహ జీవితం లో గొడవలు రాకుండా ఉండాలంటే. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను వారి ఇంటి ముందు ఉన్న తలుపుకి పేట్టలని సూచిస్తున్నారు. అలాగే ఇంటి గడప కి వ్యతిరేక దిశగా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న పెద్ద అద్దాన్ని ఉంచాలని చెబుతున్నారు. ఇంట్లోకి వచ్చిన వారి ప్రతికూల శక్తి ని ఆ అద్దం లాగేసుకుంటుంది.

భార్యాభర్తల పడుకునే గది నైరుతి దిశలో ఉండాలని సూచిస్తున్నారు. అలాగే భార్యాభర్తల పడుకునే గదిలో ఏదైనా పల్లే వాతవరనం ఉన్న ఫోటో, సూర్యోదయం మరియు చిన్న పిల్లల ఫోటోలు వంటివి పెట్టుకోవాలని చెబుతున్నారు. పక్షుల బొమ్మలు కూడా ఉంటే మంచిదని చెబుతున్నారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను తొలగించండి?! | Worship Tips on Flowers

వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu

ఈ వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తారు | Vastu Tips for Peaceful & Wealthy Life

https://hariome.com/vastu-tips-for-financial-difficulties-disputes-in-family-with-betel-leaves/

మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? | Sitting On The Bed to Have Food

https://hariome.com/vastu-tips-wealth-prosperity-with-aparajita-flowers/

సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!| Chanakya Neeti

ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips

Next