
Vastu Shastra Tips to Overcome Family Problems
1కుటుంబ సమస్యలను అధిగమించడానికి వాస్తు శాస్త్ర చిట్కాలు
మీ ఇంట్లో గొడవలతో ఇబ్బంది పడుతున్నారా? వాస్తు దోషం కావచ్చు! తొలగిపోవాలంటే ఇలా చేయండి?!
మన మానవ జీవితంలో డబ్బుతో సంబంధం లేకుండా కొందరు కాపురాలు హాయిగా ఉంటాయి. ఇంకొందరు ఎంత డబ్బు ఉన్నా కూడా వారి కాపురంలో ఏప్పుడు ఎదో ఒక ఇబ్బంది ఉంటుంది. దానికి వాస్తు దోషాలు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేసుకొవచ్చని పండితులు చెబుతున్నారు.
చాలా మంది వివాహానికి ముందు చాల సంతోషంగా ఉంటారు. వివాహం జరిగిన తర్వాత నీరసించి పోతారు. ఎందుకూ అని అడిగితే సంసారం ఈదలేక పోతున్నం అంటూ వేదాంతం మాట్లాడుతారు. ప్రేమ వివాహం చేసుకున్న వారు చాలా మంది వివాహం తర్వాత ప్రేమ తగ్గిపోతుంది అని అంటారు. వివాహానికి ముందు బాధ్యతలు ఏమీ ఉండవు అందుకే సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందుకే సంతోషంగా గడిపే సమయం ఉండదు. అందుకే కాపురంలో కలతలు మరియు గొడవలు వస్తాయని కొందరు అంటారు. జ్యోతిష్య శాస్త్రం మాత్రం మరో కారణాలు చెబుతోంది.
వివాహం కంటే ముందే జాతకాలు, రాశి ఫలాలు, గ్రహాలు, నక్షత్రాలు మరియు గడియలు అన్నీ పురోహితులతో చుపించుకొవాలంట.అందులో కొన్ని గ్రహ దోషాలు ఉన్నప్పుడు వాటిని సరిచూసుకోకుండా వివాహం చేసుకుంటే వారి కాపురంలో ఇబ్బందులు తప్పవంటున్న మన హిందూ జ్యోతిష శాస్త్రం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.