
3. ఒకే గోత్రం ఉన్నవారు వివాహం ఎందుకు చేసుకోరు?
ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అంటే సోదర సమానులు. ఒకే తండ్రి పిల్లలు ఎలాగైతే అన్నా చెల్లెళ్ళు అవుతారో ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు కూడా అన్నా తమ్ములు, అన్నా చెల్లెళ్ళు అవుతారు. అందుకని వివాహం నిశ్చయం చేసేముందు గోత్రాలను తెలుసుకుంటారు. వేరు వేరు గోత్రాలు ఉన్న వాళ్ళకు మాత్రమే వివాహం జరిపిస్తారు.
Promoted Content