
Mangal Chitra Nakshatra Parivartan
2చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Mangal in Chitra Star?)
సింహం (Leo)
1. ఇంట్లో పెద్ద వల్ల నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
2. సమాజంలో గౌరవ మర్యాదలు పేరుతాయి.
3. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటుంది
4. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
5. పోటీ పరీక్షల్లో విజయం సాధించారు.
ధనుస్సు (Sagittarius)
1. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
2. ఆర్థికంగా బలంగా ఉంటారు.
3. వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది.
4. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.
5. ఉద్యోగాలు లో ప్రమోషన్లు వస్తాయి.
మేషం (Aries)
1. ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.
2. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
3. సినిమా ఫీల్డ్ లో ఉన్న వారికి మంచి రోజులు.
4. ఉద్యోగాలు లో ఇంక్రిమెంట్లు వస్తాయి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Related Posts –
https://hariome.com/these-zodiac-signs-over-possessive-in-relationship-make-it-problem-in-long-run/
గురుడు తిరోగమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టయోగం | Jupiter Transit Effect
https://hariome.com/due-to-the-inauspicious-yoga-of-shani-rahu-trouble-in-the-life/
మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies
https://hariome.com/mercury-will-bless-these-zodiac-signs-good-days-will-begin/
మత్స్యయోగం, విష్ణుయోగం వల్ల ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు!! Matsya Yoga & Vishnu Yoga
మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యాలి! | Astrology About Past Birth
కలలో ఈ చెట్లు కనిపిస్తున్నాయా? అయితే అదృష్టం, ధనలాభం!! | Dreaming About Trees
శని-రాహు యుతి వల్ల ఈ రాశుల వారికి ఉహించని కష్టాలు ఏప్పటి వరకో తెలుసా?! | Shani Rahu Yuti 2023