
Mangal Gochar 2023
2ఈ రాశులపై మంగళ గోచరం యోగం ప్రభావం (Mangal Gochar Effect on These Zodiac Signs)
కుంభ రాశి (Aquarius)
1. మీరు పని చేసే రంగంలో విజయం తధ్యం.
2. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మనకు తీర్పు అనుకూలంగా వస్తుంది.
3. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
4. సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెడతారు.
కన్య (Virgo)
1. మీ ఆర్థిక ఇబ్బందులను తగ్గుముఖం పడతాయి.
2. మీ వ్యాపారంలో ఇతర చోట్ల విస్తరిస్తారు మరియు మంచి లాభాలు గడిస్తారు.
3. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
4. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహరాశి (Leo)
1. విదేశాల్లో విద్య నెరవేరుతుంది .
2. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
3. కెరీర్ పరంగా అత్యంత సానుకూల ఫలితాలు వస్తాయి.
4. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.