
Learn Management Skills From Lord Sri Rama
2శ్రీరాముడి నిర్వహణ నైపుణ్యాలు (Lord Sri Ram Management Skills)
1. రాముడు వ్యూహాత్మక పొత్తుల నిర్ణయం – శత్రువు సోదరుడితో (విభీషణుడితో) శ్రీరాముడు పొత్తు పెట్టుకోవడం ఎంత తెలివైననా పనో తెలుస్తుంది. రావణుని పై రాముడి గెలుపుకు కారణం విభీషణుడు. ఈయన అత్యంత కీలక పాత్ర పోషించాడు. రావణుడు చేసిన పని తప్పు అని రావణాసురుడు చెప్పడానికి వచ్చినప్పుడు విభీషణుడు మాటలు వినకుండా రాజ్యం నుంచి బహిష్కరిస్తారు. సీతారాములు కలవడానికి విభీషణుడు రాముడికి సహాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రావణుడి మరణానంతరం లంక రాజ్యమునకు విభీషణుడు రాజు అవుతాడు.
2. రాముడు నాయకత్వ నైపుణ్యాలు – రావణుని సైన్యం రాముని సైన్యం కన్నా చాల బలమైనది. రాముడు తన ప్రజాప్రతినిధుల సమావేశాలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునేవారు. నీతి, నిజాయితీ, ధర్మం, తెలివితేటలు, ధైర్యం, నాయకత్వ సమర్థత వంటి లక్షణాల వల్ల రావణుని సైన్యంను చాలా సులభంగా ఓడించాడు.
3. రాముడు దృష్టి – రాముడు తన లక్ష్యం వైపు స్పష్టంగా ఉంటాడు. అతను పూర్తిగా తలపెట్టిన కార్యం పైనే దృష్టి పెట్టారు. తలపెట్టిన కార్యం సాధించడం పైనే దృష్టి పెడతారు. లక్ష్యం పట్ల స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండాలనేది రాముడు ప్రధానంగా బోధిస్తున్న సందేశం.
4. రాముడి కార్యనిర్వహణ దక్షత: రాముని జాగ్రత్తగా పరిశీలిస్తే కార్యనిర్వహణలో స్పష్టమైన అంచనా వేస్తారు. తన వనరులను ఎలా ఉపయోగించాలి అని రాముడికి తెలిసినంతగా ఇంకా ఎవరికీ తెలియదు ఎందుకంటె తక్కువ సైన్యం ఉన్న రావణాసురుడు పై గెలుపు సాధించారు.
5. ఓటమి నుంచి పాఠాలు: శ్రీరామ చంద్రునికి సమస్య నిజమే. ఎలా సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది అందరికి ఆదర్శ ప్రాయం. రాముడు ప్రతి పనిని ప్రణాళికలతో పూర్తి చేస్తాడు. రావణుడు సైన్యం కూడా ముందస్తు ప్రణాళికతో యుద్ధంలో గెలిచాడు.
Related Posts
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/
అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023
రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace
శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra
Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?