మకర సంక్రాంతికి రవి యోగ ముహూర్తం | Lord Surya Rituals on Sankranti During Ravi Yoga

0
1776
Lord Surya Rituals on Sankranti During Ravi Yoga
What are the rituals to do on makara sankranti?

Do Rituals Surya Puja During Ravi Yoga on Makara Sankranti

2మకర సంక్రాంతి రోజున రవి యోగ సమయంలో చేయవలసిన సూర్య భగువానుని పూజ నియమాలు (Lord Surya Pooja rules to be Performed During Ravi Yoga on Makar Sankranti)

1. వేకువజామునే లేచి స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయాలి.
2. గాయత్రి మంత్రం జపిస్తూ తూర్పు ముఖంగా నిల్చోని నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి.
3. పేదవారికి నల్ల నువ్వులు, బెల్లం, బియ్యం, గోధుమలు మరియు బట్టలు దానంగా ఇవ్వాలి.
4. ఈ విధంగా చేయడం వలన మీ జీవితంలో అదృష్టాన్ని, ఆనందాన్ని పొందుతారు.
5. ఈ రవి యోగం సమయంలో సూర్య భగవానుడిని ప్రత్యేకమైన పూజలు చేయడం వలన ఐశ్వర్యం మరియు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు.
6. ఈ సమయంలో సూర్య దేవుని కుమారుడు శని దేవుడు కూడా తన తండ్రి యొక్క ఆశీర్వాదం పొంది ధనవంతుడయ్యాడు.
7. ఈ రవి యోగం సమయంలో ఏ పనైనా మొదలు పెడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ.
8. ఈ సమయంలో సూర్య భగవానుడికి ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు నీతిలో కలిపి నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.
9. సూర్యభగవానుడికి ఇష్టమైన వస్తువులు బెల్లం, ఎర్రని వస్త్రాలు, నెయ్యి, రాగి దానం చేయడం వలన జీవితంలో విజయం, పురోగతిని సాధిస్తారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.