
Maha Samprokshanam of Jammu Kashmir Srivari Temple
1జమ్మూకాశ్మీర్ శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణం
జమ్ము & కాశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ ప్రతీష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆలయ నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు మహా సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు చేశారు.
జమ్మూలో శ్రీవారి ఆలయం ఎక్కడ నిర్మిస్తున్నారు? (Where is Srivari Temple Being Built in Jammu?)
జమ్మూ రాష్ట్రంలోని మజీన్ అనే గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8వ తేదిన నిర్వహిస్తామని టీటీడి ఛైర్మన వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం భారత దేశంలోని ప్రముఖ నగరాల్లో మరియు ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో శ్రీ వేంకటెశ్వర స్వామి వారి ఆలయాలను టీటీడీ నిర్మిస్తుంది. దీనికిగాను జమ్మూ ప్రభుత్వం 60 ఎకరాల స్థలం అలాయానికి కేటాయించింది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలతో పోటు ఇతర సదుపాయాలు కల్పించనున్నమని తెలిపారు.
ఉత్సవాల వివరాలు (Jammu Srivari Temple Utsav Schedule)
1. జూన్ 3 నుంచి 8వ తేది వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు.
2. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ.
3. జూన్ 8 మద్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభం.
ఈ ఆలయం నగరానికి దూరంగా శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ – కాట్రా మార్గం మధ్యలో ఉంది. 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఉండేలా జమ్మూ ప్రభుత్వాన్ని టీటీడి కోరింది.
Related Posts
తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour
తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?
భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes