శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?

0
1186
Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam
When is Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam?!

Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam

1శ్రీశైలం మహా కుంభోత్సవం ఎప్పుడు? వివరాలు ఏంటి? (When is Srisailam Maha Kumbhabhishekam? What Are the Details?)

ఈ సంవత్సరం మొదటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలు ఇలా ఏదోఒక ఉత్సవం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మే 25వ తేదీ నుంచి శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మరో ఉత్సవం మొదలుకానుంది అదే మహా కుంభోత్సవం. ఈనెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల పాటు సాగే ఈ మహా కుంభోత్సవాలకు సంబంధించిన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ సమేక్షించింది. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ ఏర్పాట్లు చేసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి అని తీర్మానించింది. భక్తులకు ఎమైన అసౌకర్యం కలిగితే సహించేది లేదు అని తెలిపింది.

Related Posts

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికేట్లు లేకపొయిన ఇలా దర్శనం టికేట్లు పొందవచ్చు | Tirumala Free Darshan Tickets

టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

Next