ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana

0
40914
Lord Vishnu Said That About These People in Garuda Purana
As per Garuda Purana, These People Will Die as Poor

Lord Vishnu Said That About These People in Garuda Purana

2గరుడుకి ఉన్న ఆధ్యాత్మిక సందేహాలకు శ్రీ మహవిష్ణువు చెప్పిన సమాధానాలు (Sri Mahavishnu’s Answers to Garuda’s Spiritual Doubts)

1. సూర్యోదయం కన్నా ముందు నిద్ర నుండి బయటకు రావాలి. లేనిచో ఆ వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు.
2. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు. ఇతరులను ఇబ్బందులు పెట్టేవారు ధనవంతుడు కాలేడు అని గరుడ పురాణంలో ఉంది. సంబంధం లేకపోయినా వేరే వాళ్ళపై కోపం మరియు చిరాకు చూపిస్తే ఎప్పటికీ ధనవంతుడు కాలేడు.
3. మురికి బట్టలు వేసుకునే వారిపై లక్ష్మి దేవి అనుగ్రహం అసలు ఉండదు. మనం మరియు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది.
4. తల్లి తండ్రి ఆస్తిని ఖర్చుపెట్టివాడు ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం అసలు ఉండదు.
5. కష్టాలను దూరంగా పారిపోయే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేడు చూ గరుడ పురాణంలో ఉంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

కంచి కామాక్షి తల్లి దేవాలయం గురుంచి మీకు తేలియని నిజాలు! Kanchi Kamakshi Amman Temple

https://hariome.com/weekly-horoscope-july-9-to-15-2023-of-each-zodia-sign/

https://hariome.com/mercury-transit-in-gemini-2023-will-make-bhadra-purush-rajyog/

కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu

https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/

అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023

రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace

శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

Amarnath Yatra

Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?

వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రిస్తే ఏం అవుతుంది?! | What Color Should be Used in Daily Dress?

శని తిరోగమనం & కేతు సంచారం! ఈ రాశుల వారికి శుభాలు! | Shani Retrograde Along With Ketu Transit

ఒక్కో రాశికి ఎన్ని సంవత్సరాలు కష్టం ఉంటుందో తెలుసా..? మరి మీ రాశికి..? | Astrology

శని మనల్ని చిన్నచూపు చూస్తున్నాడని చెప్పే సంకేతాలు | Signs That Lord Shani is Looking Down

https://hariome.com/saturn-mars-inauspicious-conjunction-these-should-be-careful/

Next