kumaraswami and shiva parvati
4. అపురూపమైన విగ్రహం
గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమా రస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్ర ముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొం దింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు.
దీనిని ‘నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు.
ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమ ర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్ర హంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రి యాశీలమై ఒక విధమైన వాయువులను వెలు వరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యా ధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.
మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వా మి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపు రూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు.
శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః – Sri Subrahmanya Sahasranamavali in Telugu